బచ్చలి కూర,వెల్లుల్లి, బొప్పాయి ఆకులు, పెరుగు, ఇలాంటి పదార్థాలను ఆహారంలో ఒక భాగంగా చేసుకోవడం వల్ల మన శరీరంలో తెల్ల రక్త కణాలు స్థాయి పెరుగుతుంది.తెల్ల రక్త కణాలు మన ఆరోగ్యానికి రక్షకభటులు లాంటివి. కాబట్టి మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరంలో తెల్ల రక్త కణాలు స్థాయి తగ్గకుండా ఉండేలా చూసుకోవాలి...