ఇప్పటివరకు చాలా మంది అధిక బరువుతో బాధపడుతుంటే, మరి కొంతమంది ఎంత తిన్నా కూడా బరువు పెరగలేక , సరైన శరీర దృఢత్వం లేక నలుగురిలో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎప్పుడైతే శరీరం దృఢంగా ఉంటుందో అప్పుడే ఎలాంటి దుస్తులను ధరించినా, చాలా చక్కగా చూడముచ్చటగా కనిపిస్తారు. నలుగురిలో ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. అయితే చాలా మంది ఎంత తిన్నా లావు కాలేక పోతున్నామని బాధ పడుతున్నారు.. అయితే అలాంటి వారి కోసమే ఇప్పుడు కొన్ని చిట్కాలను తీసుకొచ్చాము. అయితే క్రమం తప్పకుండా కేవలం పది రోజులు ఈ చిట్కాలను పాటిస్తే చాలు, మీరు బరువు పెర