వంకాయను తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. వంకాయను తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వంకాయను తినడం వలన కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా. వంకాయలు తరచూ తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. మెదడు శక్తి పెరుగుతుంది. దీని ద్వారా లభించే ఫైటోన్యూట్రియంట్లు, పొటాషియం మీ మెదడుకు ఆక్సిజన్ సప్లై సక్రమంగా జరగడానికి తోడ్పడతాయి.