చాల మందికి ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉంటుంది. మరికొంత మంది ఆరోగ్యాంగా ఉండటం కోసం గ్రీన్ టీని తాగుతుంటారు. అయితే అంతేకాకుండా.. రోజూలో ఎక్కువసార్లు టీని తాగుతుంటారు. అయితే గ్రీన్ టీ తీసుకునే ముందు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి.