ధనియాలను తినడం వల్ల గర్భవతులకు ఎంతో మేలు.అజీర్తి, కడుపు ఉబ్బరం, పుల్ల తేపులు,కడుపులో మంట, కడుపులో నొప్పి, తలనొప్పి, మలబద్ధకం ఉన్నవారికి ధనియాలు ఎంతగానో సహాయపడతాయి. అంతేకాకుండా షుగర్,బీపీ ల ను కంట్రోల్లో ఉంచుతుంది . కిడ్నీ సమస్యలు కూడా దూరం చేస్తాయి..