జాజి కాయలు బాగా ఎండబెట్టి, పొడి చేసుకుని, ఆ పొడితో పళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల నోటి దుర్వాసన ను అరికట్టవచ్చు. సహజంగా జాజికాయ కు మంచి వాసన ఉంటుంది. ఈ జాజికాయపొడి కేవలం సువాసను మాత్రమే అందించడమే కాకుండా నోటిలో పళ్ళ మధ్యలో పేరుకుపోయిన బ్యాక్టీరియాను కూడా నశింపజేస్తుంది. తద్వారా నోటి దుర్వాసన ను అరికట్టవచ్చు.