వేసవి లో మన శరీరం అధిక రక్తపోటు కారణమవుతుంది. అయితే ఈ ఖర్బూజా తినడం వల్ల అధిక రక్తపోటు స్థాయి తగ్గి, గుండె జబ్బులు రాకుండా ఉండేలా కర్బూజాలు మొదటి పాత్ర వహిస్తాయి. అందుకే ఎండాకాలంలో ముఖ్యంగా కర్బూజా లతోపాటు పుచ్చకాయలు, తాజా పండ్ల రసాలు,మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.