వంటల్లో ఉపయోగించే ఎన్నో పదార్థాలలో అద్భుత గుణాలు దాగి ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల మరెన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. బరువు తగ్గేందుకు మన వంట గదిలోనే అనేక ఔషధాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. అయితే అలాంటి ఔషధాల్లో మెంతులు ఒకటి. మెంతులు తినడం ద్వారా బరువు సులభంగా తగ్గవచ్చు.