నేటి సమాజంలో చాల మంది ఎదుర్కొంటున్న సమస్య జుట్టు రాలిపోవడం. మొదట పలచగా రాలుతున్నప్పుడు లైట్ తీసుకోవడం.. తర్వాత తీవ్రత పెరిగితే బాధపడటం కామనైపోయింది. కానీ చిన్న వయసులోనే జుట్టు రాలడం జరిగితే, దానిపై శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈ రోజు జట్టు రాలడాన్ని నివారించడానికి మేము మీకు కొన్ని సహజమైన పద్ధతులను చెప్పబోతున్నాము.