మలవిసర్జన చేసిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కో కపోతే సూక్ష్మక్రిములు మన నుంచి ఇతర వస్తువులకు ఇతర వ్యక్తులకు పాకి అందరూ అనారోగ్యం పాలవుతారు. కాబట్టి మలవిసర్జన చేసిన తర్వాత తప్పకుండా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి.