ఆహారంలో భాగంగా అల్లం ను చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ సక్రమంగా జరుగుతుంది. మీ ఆకలిని చాలాసేపు కలగకుండా  చేస్తుంది. అల్లం తో చేసిన టీని తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాకుండా, తగ్గడానికి సహాయపడుతుంది. అల్లమును ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు