వేసవి కాలంలో చాల మంది రాగి జవాను తాగడం వలన ఆరోగ్యానికి చాల మంచిదని ఆరోగ్య నిపుణలు చెబుతుంటారు. ఇండియాలో క్రీస్తుపూర్వం నాటి నుంచి నుంచి వినియోగంలో ఉన్న చిరుధాన్యాల ఆహారంలో రాగులు ఒకటి. అయితే తృణధాన్యాలైన రాగులలో కాల్షియం, పొటాషియం, కార్పోహైడ్రేట్లు, ఫైబర్, కొవ్వు పదార్థాలు అధికంగా ఉన్నాయి.