ఇతర వ్యక్తులు ఈ వస్తువులను, ఉపరితలాలను తాకి, ఆపై వారి కళ్ళు, ముక్కు, నోటిని తాకడం ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుంది. అనారోగ్యంతో ఉన్న వ్యక్తికి ఒక మీటర్ అంటే 3 అడుగులు కన్నా ఎక్కువ దూరంగా ఉండటం చాలా ముఖ్యం.