కనురెప్పల వాపు వచ్చినప్పుడు వైద్య సహాయం తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కళ్ళు చాలా సున్నితమైనది ఎటువంటి ప్రయోగాలు చేసిన కళ్ళకు ఇబ్బంది అవుతుంది కాబట్టి వైద్యుని సంప్రదించడం ఉత్తమం. ముఖ్యంగా కంటి వాపు కు ముఖ్యమైన కారణాలు ఏమిటి అంటే కండ్లకలక రావడం, కనురెప్పలపై కంటి కనక ఏర్పడడం, దుమ్ము ధూళి చేరడం వంటి కారణాల వల్ల కనురెప్పలు వాపు