మనం ఏ పని చేయాలన్న ఎముకలు ధృడంగా ఉండాలి. కూర్చోవడానికి, నిల్చోడానికి, పరిగెత్తడానికి కూడా ఎముకులు గట్టిగ ఉండాల్సిందే. ఇక అవే ఎముకలు బలహీనమై.. బోలు బోలుగా తయారైతే ఏ పనిచేయలేం.. చిన్న ఒత్తిడికే ఎముకలు పుటుక్కున విరిగిపోతాయి. ఆస్టియోపోరోసిస్ వల్ల ఇప్పుడు ఈ సమస్య వస్తుంది.