డయాబెటిస్ ఉన్న వాళ్ళు పెసరపప్పును తీసుకోవడం చాలా మంచిది.  ఎందుకంటే ఇందులో ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.