మధుమేహ వ్యాధిగ్రస్తులు తేనె, గ్లూకోస్,  బెల్లం, కేకులు, స్వీట్స్, లేత కొబ్బరి నీరు, కొబ్బరి చెట్నీ, చల్లని పానీయాలు, ఆల్కహాలు ఇవన్నీ తీసుకోకూడదు.