సాధారణంగా చాల మందికి ఉదయం లేవగానే టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇంకొందరికి తలనొప్పి కూడా మొదలవుతుంది. ఇవి తాగగానే వారికి వెంటనే శక్తి అందినట్లుగా ఫీలవుతుంటారు మనలో చాలా మంది. దీనికి వీటిలోని చక్కెర, కెఫీన్ రెండూ కారణాలు. అయితే ఎప్పుడైనా మన ఆరోగ్యానికి టీ మంచిదా? లేక కాఫీనా? అన్న ఆలోచన మీకు వచ్చిందా.