ఎండకు కమిలి పోయిన చర్మము మెరుస్తూ ఉండాలంటే కలబంద జెల్ ను తీసుకొని చర్మానికి పట్టించండి. ఇది ధర్మంలోని మెలనిన్ మొత్తాన్ని  తగ్గించడంతో పాటు పిగ్మెంటేషన్ తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. దీనివల్ల చర్మము క్రమంగా మెరుస్తూ ఉంటుంది.