టీనేజ్ వయసులో ఉన్న పిల్లలు ప్రతిరోజు పౌష్టికాహారం కలిగిన పాలు, కోడిగుడ్లు, కాయగూరలు, ఆకుకూరలు, చిలగడదుంపలు,అరటి పండ్లు, చేపలు, నట్స్ వంటివి రోజు తీసుకుంటూ ఉండాలి.