నేటి సమాజంలో చాలా మంచిది పాలిష్ చేసిన బియ్యాన్ని ఎక్కవగా తింటున్నారు. పాలిష్ చేసిన బియ్యం తినడం వలన ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక పెద్దలు చిరు ధాన్యాలు తినమని సలహా ఇస్తున్నారు. వీటిలో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి.