స్పిరులినా ని నిత్యం తీసుకోవడం వల్ల డయాబెటిస్, హై బీపీ, రక్తహీనత వంటి సమస్యలు తగ్గుతాయి.ఇవే కాకుండా స్పిరులినా లో పోషకాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ,యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కళంగా లభిస్తాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.కండరాలు కూడా బలోపేతం అవుతాయి.