రోజు గుడ్డు తీసుకోవడం వల్ల ఇందులో ఉన్న ల్యూటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ లు కంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి. అలాగే జీర్ణక్రియ  సక్రమంగా జరగడానికి గుడ్డు లోని పోషకాలు బాగా సహాయపడుతాయి.