డయాబెటిస్తో బాధపడుతున్న వారు కార్న్ ఫ్లేక్స్ అసలు తినకూడదు. తినడం వల్ల రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అమాంతం పెరిగి పోతాయి. అంతే కాకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువ.