ముఖానికి ఆవిరి పట్టే టప్పుడు ఐదు నిమిషాలకు మించి ఉండకూడదు. ఒకవేళ అలా ఎక్కువసేపు ఆవిరిపట్టడం వల్ల సహజ సిద్ధంగా నూనెలను స్రవించే గ్రంథులకు నష్టం వాటిల్లుతుంది. ఫలితంగా చర్మం పై ముడతలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆవిరిపట్టాలి అనుకున్నప్పుడు కేవలం ఐదు నిమిషాలకు మించి ఆవిరి పట్టకుండా ఉండటం మంచిది..