ఎలక్ట్రోలైట్ వాటర్ ను తీసుకోవడం వల్ల ఎండదెబ్బకు గురికాకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. శరీరం బాగా చల్లగా ఉంటుంది.