ముఖ్యంగా బొప్పాయి వంటి పండ్ల లో కెరొటిన్ ఉంటుంది. ఇది ఈస్ట్రోజన్ హార్మోన్ ను ఉత్పత్తి చేసి పీరియడ్స్ ముందుగా వచ్చేటట్లు చేస్తుందని సమాచారం. అందుకే బొప్పాయి తినడం వల్ల త్వరగా పీరియడ్స్ వస్తాయి.