కివి పండును తినడం వలన ఆరోగ్యానికి చాల మంచిది. ఇక ఈ పండులో విటమిన్ సి, ఇతో పాటు, పొటాషియం, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇందులో ఉంటాయి. మీడియం-సైజ్ కివిని రోజూ క్రమం తప్పకుండా తింటుంటే, మీరు అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చునని నిపుణులు చెబుతున్నారు.