అతిగా తినకుండా ఉండాలి. అలాగే సమతుల ఆహారం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా  ఆహారంలో ధాన్యపు గింజలు,  కూరగాయలు, పప్పు దినుసులు, పండ్లు, పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి.