తెల్ల జుట్టు ఉందని బాధ పడుతున్న వాళ్ళు రసాయనాలతో కూడిన రంగులు వేయకుండా తలకు గోరింటాకు పెట్టుకోవడం వల్ల జుట్టు  దెబ్బతినకుండా ఉంటుంది. అంతేకాకుండా క్రమంగా వాడడం వల్ల తెల్ల జుట్టు నల్లబడుతుంది.