భారతీయ సుగంధ ద్రవ్యాలకు విలువ ఎక్కువగా ఉంటాది. పూర్వకాలంలో సుగంధ ద్రవ్యాల కోసమే ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వచ్చి వర్తకం చేసుకునే వాళ్ళు. మనం వాడే సుగంధ ద్రవ్యాలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇక భారతీయ సుగంధ ద్రవ్యాలు రుచిగా ఉండటమే కాకుండా కొన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి.