సరస్వతి మొక్క యొక్క ఆకులను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే స్వరపేటిక వృద్ధిచెంది గొంతు సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.