ప్రకృతి వనం లో సహజ సిద్ధంగా దొరికే అర్జున మొక్క ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. గుండె జబ్బులు, ఆస్తమా, ఎముకలు విరగడం వంటి సమస్యలన్నింటినీ నయం చేస్తుంది. అలాగే ఈ మొక్క యొక్క బెరడు ను ముఖం మీద రాయడం వల్ల మొటిమలు కూడా త్వరగా తగ్గుతాయి..