చేమ దుంపలు తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. అలాగే గుండె సమస్యలు దరిచేరవు. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. విషపదార్థాలు బయటకు వెళ్తాయి. ముఖ్యంగా మహిళల్లో ఎండోక్రైన్ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది.