వీగన్ డైట్ అంటే కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఇందులో కూడా పోషక పదార్థాలు కలిగిన ఆహారాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా డయాబెటిస్, క్యాన్సర్, గుండెజబ్బులు వంటి సమస్యలు దరిచేరవు..