సాధారణంగా చాల మంది ఏమైనా తిన్నా.. లేక అన్నం తింటున్నప్పుడూ నీళ్లు తాగుతుంటారు. ఇక అన్నం కంటే ఎక్కువగా నీళ్లను తీసుకుంటూ ఉంటారు. మరికొంత మంది ఆహారం మొత్తం తిన్నాక నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే కొంతమంది తినెప్పుడు నీళ్లు తాగకూడదు అని చెబుతుంటారు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరమని కూడా చెబుతుంటారు.