నిద్రలో గురక ఎక్కువ పెడుతున్న వారు. ఈ విధంగా చేయాలి. రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో యూకలిప్టస్ తైలాన్ని వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల శ్వాస మార్గాలు తెరుచుకొని గురక తగ్గుతుంది.