పరగడుపున  మజ్జిగ తాగడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి. అంతేకాకుండా జీర్ణాశయం,  పేగుల్లో ఉండే హానికర  బ్యాక్టీరియాని నశింపజేసి, మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది.