సబ్జా గింజలు, చియా గింజలు ఉపయోగాలు విషయానికొస్తే చియా గింజలను అలాగే తినవచ్చు. కానీ సబ్జా గింజలు నీటిలో నానబెట్టి మాత్రమే తినాలి. ఇవి నేరుగా తింటే చాలా ప్రమాదకరం. ఇక పోషకాల విషయానికి వస్తే దేనికదే సాటి. రెండింటిలోనూ సమానమైన పోషకాలు కలిగి ఉంటాయి. అయితే బరువు తగ్గించడంలో మాత్రం సబ్జా గింజల కంటే చియా గింజలు బెటర్ అని ఒక అధ్యయనం ద్వారా తెలిసింది...