వేసవికాలంలో పరగడుపున కలబంద రసం తాగడం వల్ల తలనొప్పి, మలబద్దకం, రక్తహీనత, డీహైడ్రేషన్ వంటి సమస్యలు నుంచి బయటపడవచ్చు.