మధుమేహం ఉన్నవాళ్లు చింతపండు ఎక్కువ తినడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉంటాయని ఒక స్టడీలో తేలింది.