రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే కనీసం రోజుకు పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ధ్యానం చేయడం మంచిది. దీనివల్ల ఆరోగ్యంగా కూడా ఉంటారు.