యాంటీ డయాబెటిక్ మరియు హైపోగ్లైసీమిక్ లక్షణాలు కలిగి ఉన్న ఉత్తమమైన ఆహారాలలో బెండకాయ కూడా ఒకటి. ఇది శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా బెండకాయలలో కొలెస్ట్రాల్ ఉత్పత్తిని తగ్గించే యాంటీ హైపెర్లిపిడెమిక్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. అందుకే బెండకాయలు తిన్నప్పుడు రక్తంలో కొలెస్ట్రాల్ అలాగే లిపిడ్ తగ్గుతుంది. అందుకే తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉన్న ఆహారాన్ని డయాబెటిక్ డైట్ లో చేర్చుకొని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బెండకాయలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి ..