నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సరిగ్గా తినక అధికంగా బరువు పెరుగుతున్నారు. దీంతో బీపీ, షుగరు లాంటి సమస్యలను కొని తెచ్చుకంటున్నారు. తర్వాత బరువు తగ్గించుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే సహజసిద్దంగా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా కేవలం 7 రోజులలో బరువు తగ్గవచ్చు.. ఎలాగో ఒక్కసారి చూద్దామా.