నేటి సమాజంలో ఉరుకుల పరుగుల జీవితంలో సరిగ్గా తిన్నాక అనేక ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఇక ఎక్కువగా తిండి మానెయ్యడానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఇలా బరువు తగ్గాలని బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నవారికి పొట్టలో గ్యాస్ ఫామ్ అవుతుంది. దీంతో ఏమి చెయ్యాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారి గ్యాస్ ప్రాబ్లెమ్ తో ఏమి తినాలన్నా ఇబ్బందులు పడుతున్నారు.