ఫుల్ ముఖనా - ఒక కప్పు, అలాగే ఓట్స్ అర కప్పు, గసగసాలు రెండు స్పూన్స్, అవిసె గింజలు రెండు స్పూన్స్, బాదం పప్పులు కొన్నింటిని తీసుకోవాలి, డేట్స్ ( ఖర్జూరం ) ఒక కప్పు ఇలా అన్నింటిని తీసుకోవాలి. వీటన్నింటినీ మెత్తని లడ్డులా చేసుకొని తినడం వల్ల కీళ్ల నొప్పులు, ఎముకల నొప్పులు, క్యాల్షియం లోపం ఇలా అన్నీ రకాల నొప్పులు తగ్గిపోతాయి.. అలాగే మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది..