దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వే విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు ఈ మహమ్మారి భారిన పడేవారి సంఖ్యా పెరుగుతూనే ఉంది. కోవిడ్ నియమాలను పాటించకపోవడం వలనే కరోనా కేసులు పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.