ప్రతి రోజూ స్నాక్స్ రూపంలో జంక్ ఫుడ్, నూనె పదార్ధాలు తీసుకోవడం మానేయాలి. వీటికి ప్రత్యామ్నాయంగా తాజా పండ్లు, వేయించిన శెనగలు, డ్రై ఫ్రూట్, నట్స్, కొబ్బరి నీళ్ళు, మఖాన, ప్రోటీన్ బార్స్ వంటివి తీసుకోవచ్చు.