నేటి సమాజంలో అమ్మాయి, అబ్బాయి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటున్నారు. అయితే వాళ్ళ ఉద్యోగ ఒత్తిడి, ప్రయాణాలు, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తదితర విషయాలు ద్వారా అబ్బాయిల అందరికి పొట్ట రావడం సహజం అయిపోయింది. ఇలా బెల్లీ ఫ్యాట్ ఉండటం వల్ల అనుకోని రోగాలు కూడా వస్తాయి.