తెల్ల గుడ్డు అలాగే బ్రౌన్ గుడ్డు తినడానికి రెండూ ఒకే రకమైన రుచిని కలిగి ఉంటాయి. కానీ తెలుపు రంగు తో పోలిస్తే గోధుమ రంగు గుడ్లు మంచివి . కానీ ఈ రెండు గుడ్ల మధ్య పోషకాలలో ఎటువంటి తేడా లేదు. కానీ బ్రౌన్ వేరియంట్స్ ని ప్రయత్నిస్తేనే మంచిదంటున్నారు నిపుణులు.